¡Sorpréndeme!

కాంగ్రెస్ క్యాంపులో కలకలం,గులాం నబీ ఆజాద్ సంచలనం *Politics | Telugu OneIndia

2022-08-17 24 Dailymotion

Congress Leader Ghulam Nabi Azad resigned from the post of the head of Jammu and Kashmir Congress campaign committee | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఆజాద్‌ను నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేసిన నాలుగైదు గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరోగ్య కారణాల వల్ల తాను రాజీనామా చేస్తోన్నట్లు చెప్పారు ఆజాద్.

#GhulamNabiAzad
#congress
#JammuandKashmir